
ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ లుక్ లో కనపడుతోన్న కాజల్, చాలా అందంగా ఉంది. చక్కనమ్మ చిక్కడం వలన ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఈ ఫోటోను చూసి చెప్పవచ్చు. ఈ పిక్ ను చూస్తుంటే… వీక్షకులకు నాటి ‘చందమామ, మగధీర’ రోజులు గుర్తుకు రావడం సహజం. బహుశా ‘పారిస్ పారిస్’ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి.
[m9ad]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…