
అవకాశాల కోసం తామెలా రాజీపడాల్సి వచ్చిందో కొందరు హీరోయిన్లు చెప్పారని, అది చాలా బాధాకరమని, అయితే తన వరకు పాటల్లో అభ్యంతరకర సీన్ల విషయంలో మాత్రం తనకు అటువంటి అనుభవమే ఎదురైందని తెలిపింది. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకేం తెలిసేది కాదని, అందుకని అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని, అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆ రూట్ ను వదిలేశానని పేర్కొంది.
అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని, ఎవరి కోసమో రాజీపడడంలో అర్థం లేదని తెలుసుకున్నానని, ప్రస్తుత స్థాయి తనకు ఆనందంగా ఉందని కాజల్ చెప్పుకొచ్చింది. అంటే పరోక్షంగా కాజల్ ఏం చెప్పిందో అందరికీ అర్ధమైయుంటుంది. అంటే వెండితెరపై చిరునవ్వులు చిందిస్తూ అందాలు ఆరబోస్తున్న ముద్దుగుమ్మల నిజజీవితాలలో ఎంతటి దీనగాధలు ఉన్నాయో ఒక్కొక్కరు నోరు విప్పుతుంటే… అందరూ నోరెళ్ళబెట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…