
చూపు తిప్పుకోవడానికి అవకాశం ఇవ్వనంతగా బ్లాక్ గౌన్ లో తన బ్యూటీనంతా ప్రదర్శించింది కాజల్. ఈ వేడుక మొత్తానికి హైలైట్ గా అందరినీ ఆకర్షించిన బ్యూటీగా కాజల్ అగర్వాల్ నిలిచిపోయింది. హాట్ అండ్ స్టన్నింగ్ లుక్ లో ఉన్న ఈ కాజల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతఅందంగా ఉంటే అంత హంగామా చేయడంలో తప్పులేదులే అనడం నెటిజన్ల వంతు!
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…