
ఆచార్య కోసం ఆమె ఇప్పటికే రెండు పాటలు మరియు అనేక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ మూవీ మే 13 న విడుదల కావాల్సి ఉంది కాని కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేదాని మీద క్లారిటీ లేదు. అలాగే ఆమె కమల్ హసన్ మరియు శంకర్ యొక్క ఇండియన్ 2 లో కూడా ఉంది. అయితే ఆ సీఎంగా వివిధ సమస్యలలో పడి… నిలిపివేయబడింది.
ఇక మూడవది ప్రవీణ సత్తారుతో నాగార్జున యాక్షన్ డ్రామా. ఈ నటి ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టింది. కరోనా పరిస్థితి చక్కబడిన తర్వాతే షూటింగ్ ప్రారంభమవుతుంది. మొన్న ఆ మధ్య ఈ సినిమా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి.
నాగార్జున, కమల్‌తో ఆమెకు ఇది మొదటిసారి అయితే చిరంజీవితో రెండోసారి. పెళ్లి తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోవడం మాములే. అయితే ఈ మూడు సినిమాలు హిట్ అయితే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని కాజల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే వేరు వేరు కారణాల వల్ల ఇవి వాయిదా పడుతున్నాయి.
Rajinikanth’s Jailer 2 continues its strong run at the North American box office, while Vijay…
Deepika Padukone is in the headlines again after her new social media post started trending…