
తన తండ్రి నందమూరి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… విడుదల చేసిన సిక్స్ ప్యాక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ మేకోవర్ అదిరింది అంటూ కితబిస్తున్నారు నెటిజన్లు. బిడి కాలుస్తూ మాస్ లుక్ లో కనపడుతున్న కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయిన విషయం తెలిసిందే. గతంలో సింపుల్ లుక్ లో దర్శనమిచ్చిన కళ్యాణ్, తన తండ్రి పుట్టినరోజు నాడు మాత్రం ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే లుక్ లో కనపడ్డాడు.
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…