
తమిళనాడు అసెంబ్లీని మనమే శుద్ధి చేయాల్సి వుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మనసులో ఏముందో తెలుస్తుందని చెప్పారు. ఇక తన రాజకీయ అరంగేట్రంపై స్పందిస్తూ, తనకు కోపం ఎక్కువని, అందువల్ల రాజకీయాలకు పనికి రానని అన్నారు. గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో… శశికళ వర్గానికి వ్యతిరేకంగా కమల్ స్వరం పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. శశికళపై కోర్టు తీర్పు వెల్లడైన సందర్భంలో కూడా కమల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…