
రజనీ వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఓ మ్యాగజీన్‌లో రాసిన ఆర్టికల్ ద్వారాస్పందించారు. రాజకీయాల్లో గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని అన్నారు. “రాజకీయాల్లో అసలైన గెలుపుఅంటే ఏంటి? ఓ కొత్త పార్టీ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకుని మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిపోవడమా? గెలుపైతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా వారికి మంచి చేయడం కూడా గెలుపే,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐతే సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తరుచూ చేస్తూ ఉంటారు. ఐతే ఇద్దరిలోను కమ్యూనిస్టు భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. బహుశా దాని ప్రభావమే ఏమో! కమల్ నవంబర్ నెలలో కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నారు. దీనికి ఇప్పటి నుండి ఆయన గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…