
[m9ad]
కాన్సెప్ట్ ను తెలుపుతూ వచ్చిన ఈ ట్రైలర్ లో… సినిమా కధ క్రిమినల్ చేజింగ్ లా కనపడుతోంది. వసంత సమీర్, సహర్ అఫ్శాలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతుండగా, ప్రముఖ నటుడు రవి వర్మ పోలీస్ ఆఫీసర్ గా సినిమాలో అత్యంత కీలక పాత్ర పాత్ర పోషిస్తున్నాడు.
నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘మళ్ళీ రావా’ ఫేం శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. పాటల సంగతి పక్కన పెడితే, ఈ ట్రైలర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మాత్రం వినసొంపుగా లేదు. ‘జబర్దస్త్’ షో కమెడియన్లు ఈ సినిమాలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…
Two distinct character introductions are offering audiences an early look at the world being created…