
అంతేకాకుండా ఈ చిత్రంలో రోస్ బొమ్మను గీసింది స్వయంగా చిత్రదర్శకుడు జేమ్స్ కేమెరూన్ అని తెలిపారు. అలాగే థియేటర్లో ఈ సినిమా చూస్తున్నపుడు ఈ సన్నివేశం వచ్చిన సమయంలో తన కుమారుడి కళ్లు మూసినట్లు చెప్పారు. ఈ సినిమాలో ‘మై హార్ట్ విల్ గో ఆన్’ పాటను తాను అస్సలు విననని అన్నారు. ఈ కార్యక్రమంలో టైటానిక్ క్లైమాక్స్ సన్నివేశాన్ని వ్యాఖ్యాత కోల్బర్ట్, కేట్‌లు మరోసారి నటించి ప్రేక్షకులను ఆలరించారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…