
మెగాస్టార్ ను చూసి సంక్రాంతి పర్వదినాన్ని మూడు రోజుల ముందుగానే ఫ్యాన్స్ జరుపుకుంటుండగా, మరికొందరు బాగా ఏమోషనల్ అయిపోయి, ప్రస్తుత “ఖైదీ నంబర్ 150”ని వదిలేసి, గత పది సంవత్సర కాలాన్ని తలచుకుంటూ ఏడ్చేస్తున్నారు. ఇంతకాలం తమను విడిచి మెగాస్టార్ ఎందుకు ఇలా ఉన్నారంటూ ధియేటర్ల వద్ద కన్నీటి పర్యంతం అవుతున్నారు. మీడియా వర్గాలు సైతం సదరు అభిమానిని ఓదార్చే ప్రయత్నం చేసినా… అతను మాత్రం అలాగే ఏడుస్తూ మెగాస్టార్ ను తలచుకోవడం విశేషం.
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…
After the back to back failures of Jolly O Gymkhana and Badass Ravi Kumar, Prabhu…