
దానికి సమాధానం లభించడం కోసమే ఈ వీడియో లీక్ అయ్యిందో ఏమో గానీ, సామాజిక మాధ్యమాలలో “ఖైదీ నంబర్ 150”కు సంబంధించిన ఓ వీడియో సాంగ్ లీక్ అయ్యింది. ‘చందమామ’ కాజల్ తో కలిసి మెగాస్టార్ వేసిన ఓ శాంపిల్ స్టెప్పు అభిమానులకు కన్నులవిందుగా మారింది. అలాగే దేవిశ్రీప్రసాద్ అందించిన పాట మాంచి మాస్ అప్పీల్ తో ఉండడంతో… మెగా ఫ్యాన్స్ కు మాంచి విజువల్ ట్రీట్ ఖాయంగా కనపడుతోంది.
పదేళ్ళు గడిచినా మెగాస్టార్ చరిష్మాలో గానీ, మెగా డ్యాన్స్ లలో గానీ ఏ మాత్రం మార్పు లేదనే విధంగా “ఖైదీ నంబర్ 150” సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని పెంచగా, ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరగబోయే ఆడియో వేడుకతో ఈ ఉత్సాహం మరింత రెట్టింపు కానుంది. అలాగే అన్ని హంగులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన అంగరంగ వైభవంగా విడుదల చేయనున్నారు.
Chennai Super Kings have named Zaheer Khan as their new head coach, with MS Dhoni…
Mysaa is shaping up as one of the biggest tests of Rashmika Mandanna’s career. The…