
‘శంభో శివ శంభో’ అంటూ ఒంటి నిండా విబూది పెట్టుకుని సంపూ డ్యాన్స్ లు వేస్తుంటే… నవ్వుకోని నెటిజన్ ఉండడని చెప్పవచ్చు. శివలింగం ముందు పంచె కట్టుకుని సంపూ చేసిన వెస్ట్రన్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పవచ్చు. సీరియస్ గా సంపూ డ్యాన్స్ లు వేస్తుంటే… ప్రేక్షకులకు కామెడీగా మారడంతో, సంపూ ప్లాన్ వర్కౌట్ అయినట్లే చెప్పవచ్చు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ ద్వారా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసినా, ఈ ‘పాపారాయుడు’ మాత్రం ‘కొబ్బరిమట్ట’ ద్వారా ప్రేక్షకులను పూర్తిగా అలరించడానికి సిద్ధమైనట్లుగా కనపడుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే… కేవలం సంపూ చేస్తే మాత్రమే ప్రేక్షకులు ఇలాంటి సన్నివేశాలను గానీ, సీన్లను గానీ భరించగలరు, ఏ ఇతర హీరోలు చేసిన తల పట్టుకోకతప్పదు! దటీజ్ సంపూ బ్రాండ్ మరి..!
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…