Telugu

కొడాలి నాని క్షమాపణ చెప్పాల్సిందే!

మాజీ బూతుల మంత్రి కొడాలి నాని మళ్ళీ నోరు జారడంతో మంగళవారం టిడిపి అధ్వర్యంలో తెలుగు మహిళలు గుడివాడలో ఆయన ఇంటిని చుట్టుముట్టేందుకు బయలుదేరారు. కానీ ఈ విషయం ముందే తెలుసుకొన్న పోలీసులు దారిలోనే వారిని అడ్డుకొన్నారు.

ఈ సందర్భంగా వారికీ, పోలీసులకి మద్య వాగ్వాదం జరిగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని అక్కడికి వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు అక్కడి నుంచి కదలబోమని చెప్పి తెలుగు మహిళలు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. దాంతో పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకొని తీసుకువెళ్ళి వాహనాలలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ADVERTISEMENT

వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన గుడివాడ టిడిపి ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేంద్రంతో కటీఫ్‌.. జగన్‌ సిద్దపడుతున్నట్లేనా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…

3 minutes ago

హైదరాబాద్‌ మెట్రో నష్టాలు 405 కోట్లు.. ఏపీ తప్పించుకుందిగా!

ఆలస్యం అమృతం విషం, అలాగే నిదానమే ప్రధానమనే రెండు మాటలు వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు వివిధ కారణాలతో ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం…

8 minutes ago