
హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో బయలుదేరిన రోహిణి రెడ్డి, విజయవాడ సమీపానికి చేరుకునే సమయంలో ఇబ్రహీంపట్నం వద్ద ఓ లారీ డీ కొట్టడంతో కారు డ్రైవర్ మరియు అసిస్టెంట్ గాయపడ్డారు. అలాగే రోహిణి రెడ్డి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి క్షేమంగానే ఉందని డాక్టర్లు ధ్రువీకరించారు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…