
‘నక్షత్రం’ సినిమాకి ముందే కృష్ణవంశీ ఒక హారర్ థ్రిల్లర్ చేయాలనుకున్నాడు. ఆ సినిమాకి ‘రుద్రాక్ష’ అనే పేరు పెడుతున్నట్టుగా కూడా చెప్పాడు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ కథను పట్టాలెక్కించే పనిలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కథకు దాదాపు 40 కోట్లు ఖర్చు కావొచ్చని, దాంతో గట్టి నిర్మాత కోసం కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడని ట్రేడ్ టాక్.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…