
‘ధృవ’ ఫేం హిప్ హాప్ సంగీతం అందించిన ఈ పాటకు స్వరాలు అందించింది మరియు స్వరం వినిపించింది పెంచాల్ దాస్ కావడం విశేషం. మొత్తానికి సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసిన మూడు ప్రయత్నాలు నానికి బాగానే వర్కౌట్ అయినట్లుగా పేర్కొనవచ్చు. ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమా పబ్లిసిటీలో ముందుంది. ఫస్ట్ సాంగ్ కృష్ణుడు రోల్ ది విడుదల చేసారు కాబట్టి, రెండవ పాట అర్జున్ రోల్ లో పక్కా క్లాస్ సాంగ్ ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.
There is a strong sense of mythology and divine energy running through the teaser of Kurmaavatar,…
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…