
ఇక, ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్… ‘నాదో చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్ బాస్ లుగా ఉంటారు/ ఉండొచ్చు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు’ అని అన్నారు. కేటీఆర్ సలహా/హెచ్చరిక కు స్పందించిన రానా… ‘ధ్యాంక్యూ సార్!! అంగీకరించా. అర్థం చేసుకుని అనుసరిస్తా’ అని జవాబిచ్చాడు. సాధారణంగా సినిమాలకు దూరంగా ఉండే కేటీఆర్, ఇలా స్పందించడంతో వీరిద్దరి ట్విట్టర్ హెచ్చరికలు/సలహాలు అభిమానుల నడుమ హాట్ టాపిక్ అయ్యాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…