
లిసా హేడెన్ చెన్నైలో పుట్టినప్పటికీ, ఎక్కువ కాలం అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనే గడిపింది. మోడలింగ్ కోసం ముంబయికి రావడం, ఆ తర్వాత బాలీవుడ్ లోకి ప్రవేశించి, ‘హౌస్ ఫుల్ 3, క్వీన్’ వంటి పలు చిత్రాలలో నటించింది. ఈ తరుణంలో… వ్యాపారవేత్త గుల్లు లాల్వాని కుమారుడు డినో లాల్వానీతో ప్రేమాయణం సాగించింది. పాకిస్థాన్ లో జన్మించిన గుల్లు లాల్వానికి బ్రిటన్ లో బినాటోన్ టెలికాం అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు డినో లాల్వానీ ప్రస్తుతం చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…