
ఖచ్చితంగా అన్న సమాధానమే వ్యక్తమవుతోంది. ఇది ఒక సినిమా అన్న విషయం పక్కన పెట్టి సావిత్రిని గుర్తు చేసుకుంటూ కీర్తి సురేష్ ను చూస్తుంటే… ఆ మహానటిని మైమరిపించే విధంగా కీర్తి సురేష్ కనపడుతోంది. మరో విధంగా చెప్పాలంటే… బ్లాక్ అండ్ వైట్ లో నేటి కీర్తి సురేష్ ను చూస్తుంటే… నాటి సావిత్రిని చూస్తున్నట్లే ఉందని చెప్పుకోవడం వీక్షకుల వంతవుతోంది. ఫస్ట్ లుక్ లో అపూర్వమైన స్పందనను తెచ్చుకున్న కీర్తి సురేష్, సిల్వర్ స్క్రీన్ పైన ఎలా మాయ చేస్తుందో చూడాలి. అయితే ఒక నిముషంలో పొందిన అనుభూతిని రెండున్నర్ర గంటల పాటు ఉంచాలంటే, సాధారణ విషయం కాదు.
BOTTOM LINE Cult Attempt, but Nothing Cult RATING 1.75/5 Story, Screenplay,Director: Vishwaksen Cast: Vishwak Sen,…
Mynampally Rohit, the Congress MLA from Medak, has apparently decided that travelling to Delhi for…