
[m9ad]
అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాని ఈ సినిమాపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేసారు. “పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేసానని, మురుగదాస్ ట్రేడ్ మార్క్ సినిమాగా అభివర్ణిస్తూ, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు’ తెలిపారు మహేష్.
“స్పైడర్” సినిమా ఫలితం తర్వాత మురుగదాస్ – మహేష్ ల మధ్య ఉన్న సత్సంబంధాలు దూరం అయ్యాయని గతంలో హల్చల్ చేసిన విషయం, ఈ ట్వీట్ తో తొలగిపోయినట్లయ్యింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, మురుగదాస్ తో చేయాలన్న తన కల నెరవేరిందని, ‘స్పైడర్’ సినిమా చేసినందుకు తనకేం బాధ లేదని ప్రిన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
The YS family feud is getting bigger everyday and here comes one more twist. First,…
One casual comment from Nivetha Pethuraj at the Aadarsha Kutumbam pre-release event suddenly became a…