
ముఖ్యంగా బ్లాక్ టీ షర్టు ధరించిన పోస్టర్ ‘శ్రీమంతుడు’ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోలి ఉండడం నిరుత్సాహం కలిగించే అంశమైతే, టక్ చేసుకుని ఉన్నదేమో ప్రిన్స్ యాడ్ కంపెనీకి ఇచ్చిన పోస్టర్ లా కనపడుతోంది. దీంతో అభిమానులు కొంతమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, అది 100% కాదనే చెప్పాలి. అయితే రెండు పోస్టర్స్ ను విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ‘స్పైడర్’లో ప్రిన్స్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా “స్పైడర్” చిత్రం ద్వారా తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఊహించని విధంగా మహేష్ పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల టాక్. ఇక మోషన్ పిక్చర్ లో హారిస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునేలా ఉండడం ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో నిరుత్సాహానికి గురిచేసినా, ప్రిన్స్ అభిమానులకు ఆనందం కలిగించే ఆసక్తికర విషయం ఏమిటంటే… పోస్టర్స్ మాదిరిలా కాకుండా, ‘కాన్సెప్ట్’ బేస్ తో టీజర్ సిద్ధమైందని, మరికొద్ది రోజుల్లోనే దర్శనమివ్వనుందని తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…