
భరత్ అనే నేను చూ సిన ఎన్టిఆర్, సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది సినిమా తీయడం కష్టమని, కొరటాల శివ భరత్ అనే నేను లో చాల చక్కగా సామజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది విజయం సాధించారని అభినందించారు.
ప్రయోగాలు చేయడం మహేష్ అన్న ఒక్కడికే చెల్లిందని, వంక పెట్టలేని అద్భుతమైన నటన ప్రదర్శించాడని మహేష్ ని కొనియాడారు ఎన్టిఆర్. తన ప్రతి సినిమాలో సమాజం లో మార్పుకోసం కొరటాల శివ సన్నివేశాలు క్రియేట్ చేస్తారని, ఈ సినిమాలో సామాజిక బాధ్యత గురించి గొప్ప డైలాగ్స్ కొరటాల భరత్ అనే నేను సినిమాలో రాసారని అభినందించారు, నిజాయితీగా అద్భుతంగ తీసిన ఈ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోవాలని, ఈ సినిమా కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికి అభినందనలు తెలియజేసారు.
ఈ మధ్య తెలుగు సినిమా హీరోల మధ్య ఏర్పడుతున్న అన్యోన్యతకు ఇది నిదర్శనం, రంగస్థలం విజయాన్ని మహేష్ అభినందించగా, ఎన్టిఆర్ కొరటాల తో కలిసి భారత్ అనే నేను స్క్రిప్ట్ ని తిరుమల లో పూజ చేయించారు, ఇప్పుడు సినిమా సాధించిన విజయాన్ని నిస్వార్ధంగా అభినందించారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…