
అంతేకాదు ఈ చర్చల కోసం ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా పిలిపించారట. ఆయనతో కలిసి కూర్చుని చేయవలసిన మార్పులు… చేర్పులను ఖరారు చేసుకున్నారట. ఈ సినిమా కథా వస్తువు గురించి వస్తోన్న కామెంట్ల వలన మరియు ఇప్పటికే మహేష్ గత రెండు సినిమాలు బాగా దెబ్బతిని ఉండటం వలన, ‘భరత్ అనే నేను’ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుండగా, ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…