
మహేష్ ను కలిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించిన చర్చ వస్తుందని, తనతో ఒక ప్రేమకధను ప్లాన్ చేయమని మహేష్, ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో వెళ్తామని తాను… ఇలా ఎప్పుడూ మా మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటుందని జయంత్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఎప్పటికైనా మహేష్ కోరిక తీరుస్తానని, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ లెవల్లో ఓ ప్రేమకధను తెరకేక్కిస్తానని అభిమానులకు హామీ ఇస్తున్నారు జయంత్.
అయితే ఇందులో సాధ్యాసాధ్యాల విషయం పరిగణిస్తే… ప్రస్తుతం ప్రిన్స్ ఉన్న స్థాయికి అసలు జయంత్ కాంభినేషన్ లో సినిమా చేయడం అసాధ్యం అని చెప్పవచ్చు. మహేష్ తో మురుగదాస్, రాజమౌళి వంటి దర్శకులు సినిమాలను చేస్తున్న నేటి రోజుల్లో, ‘ఫేడ్ అవుట్’ అయిన జయంత్ తో ప్రిన్స్ సినిమా అంటే… కేవలం పేపర్ ప్రకటనలకు తప్ప దేనికి ఉపయోగం ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…