
ఇంతకీ ఈ ఫోటోను క్లిక్ మనిపించింది ఎవరు? మహేష్ – నమ్రతలు ముద్దు పెట్టుకుంటుంటే ఫోటో తీసింది ఎవరు? స్వయంగా మహేష్ బాబే పోస్ట్ చేసారు గనుక, బయట వ్యక్తులు ఎవరో అయితే కాదు, ప్రిన్స్, నమ్రతకు సంబంధించిన స్నేహితులు ఎవరైనా తీసి ఉండాలి. ఎవరు తీసినా ఈ క్యూట్ పిక్ ఉద్దేశం మారదు గానీ, ఈ ఫోటో మరో విషయాన్ని చెప్పకనే చెప్తోంది.
గత రెండు సినిమాలు విఫలమైన సమయంలో… ప్రేక్షకులకు తన ఫేస్ చూపించడానికి మహేష్ బాబు ఓ రెండు, మూడు నెలల సమయం తీసుకున్న వైనం తెలిసిందే. కానీ ‘భరత్ అనే నేను’ ఫలితం అనుకూలంగానే కాక, బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉండడంతో, మహేష్ బాబు ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ ఫోటోను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ‘సక్సెస్’కున్న ‘టేస్ట్’ అలాంటిది మరి!
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…