
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులతో దిగిన స్టిల్ ఒకటి ఉండగా, మరో రెండు ప్రిన్స్ కు సంబంధించినవి. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒకటి ఉండగా, మరొకటి ఏదో అడుగుతున్నట్లుగా ఉంది. సింపుల్ గానే కనపడుతున్నా… ప్రిన్స్ స్థాయికి తగిన విధంగా ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను మురుగదాస్ దీపావళి కానుకగా అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…