
[m9ad]
అంటే రాజమౌళి సినిమా విడుదల కావాలంటే 2020 వరకు వేచిచూడాల్సిందే. ఆ తర్వాతే జక్కన్న నెక్స్ట్ సినిమా గురించి చర్చించేది. అయితే రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతోనే అని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురితం చేయడం హైలైట్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసే ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని, చిత్ర పాయింట్ పై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా ఈ వార్త సారాంశం.
నిజమే… రాజమౌళి నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా మహేష్ తోనే చేయడానికి ఓ లాజిక్ కూడా ఉంది. తాను డివివి దానయ్యకు, దుర్గా ఆర్ట్స్ అధినేతకు ఓ సినిమాకు కమిట్ అయ్యానని, ఈ రెండు ముగిసిన తర్వాతే ఇతర సంస్థలలో సినిమాలు చేస్తానని రాజమౌళి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఇపుడు డివివి దానయ్య సినిమా చేస్తున్నారు గనుక, లాజిక్ నెక్స్ట్ మూవీ కే.ఎల్.నారాయణకే గనుక, మహేష్ మూవీ పక్కా అన్నది బల్లగుద్ది చెప్తోన్న విషయం.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…