
ఇందు కోసం హై ఎండ్ కెమెరాలను వినియోగించామని, మహేష్, భరత్ లు పాల్గొన్న ఈ షాట్స్ చాలా రిస్క్ తో కూడుకున్నవని, అన్ని సేఫ్టీలు తీసుకున్నప్పటికీ, నేనే గనుక ఆ స్థానంలో ఉంటే ఖచ్చితంగా చేసేవాడ్ని కాదని, ‘హలో బాస్… నమస్తే…’ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడినని, అంత రిస్క్ తో కూడుకున్న షాట్ అని సంతోష్ శివన్ చెప్పుకొచ్చారు. దీంతో ‘స్పైడర్’ హైలైట్స్ లో ఖచ్చితంగా ఈ సీన్ ఒకటని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…