
ఆకర్షణతో కూడిన హావాభావంతో కట్టిపడేస్తోన్న ఈ పిక్ లో ప్రిన్స్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. అలాగే క్లీన్ షేవ్ చేసుకుని వెన్నెల కిషోర్ కూడా బానే తళుక్కుమన్నాడు. ప్రిన్స్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న తరుణంలో బయటకు వచ్చిన ఈ ఫోటో, ఫస్ట్ లుక్ కిక్ ను ఫ్యాన్స్ కు మరింతగా పెంచుతోంది.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…