
పదమూడేళ్ళ తర్వాత చూసిన తన ప్రేయసిని చూస్తూ సుమంత్ చెప్పే డైలాగ్స్ మాత్రమే ఉన్న టీజర్, టైటిల్ లోని ఆంతర్యం ఏమిటో చెప్పినట్లుంది. “మళ్ళీ రావా” అన్న టైటిల్ మాదిరే తన జీవితంలోకి మళ్ళీ తన ప్రేయసి వచ్చినట్లుగా చూపించిన ఈ టీజర్ వలన కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమిటో చిత్ర యూనిట్ కే తెలియాలి గానీ, పెరిగిన గడ్డంతో సుమంత్ మాత్రం యధావిధిగా క్లాస్ గా కనపడుతున్నారు.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…