
అయితే అప్పటికే బోర్డింగ్ సమయం దాటిపోయింది. ప్రయాణికులంతా విమానంలో కూర్చుని ఉన్నారు, విమానం కూడా టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, దానిని మిస్ చేయాలనుకోలేదు. దీంతో ఎయిర్ పోర్టులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి రన్ వే వైపు దూకి విమానాన్ని వెంబడించాడు. అలా పరిగెడుతూనే విమానం ఎక్కేశాడు. అతను అలా పరుగెడుతుండగా గుర్తించిన అధికారులు కెనారియా విమానాశ్రయాధికారులను హెచ్చరించారు.
దీంతో విమానం కెనారియాలో అడుగుపెట్టగానే విమానాన్ని చుట్టుముట్టిన పోలీసులు, అతనిని అరెస్టు చేసి, విచారించారు. అతనికి ఎలాంటి ఉగ్రవాద సంబంధాలు లేవని తేలడంతో విడుదల చేశారు. అయితే విమానాశ్రయ సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘించినందుకు శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగా, అది కాస్త వైరల్ అయింది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…