
రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. మద్యం మత్తులో ఉన్న మనోజ్ ఆగ్రహించి శబ్దం పెంచాలంటూ డీజేను, స్పీకర్లు పగులగొట్టారు. విషయం తెలిసి జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా.. “తాను ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేయగా పబ్‌లో డీజే మోత ఎక్కువగా ఉందని, తగ్గించాలని సూచించానని” మనోజ్ పోలీసులకు చెప్పారు.
దీనితో నిజనిర్ధారణ కోసం సీసీ కెమెరా ఫుటేజీనంతా పబ్ నిర్వాహకులు పోలీసులకు అందించారు. దీనితో మనోజ్ దే తప్పు అన్నట్టు తేలినట్టు సమాచారం. ఫిర్యాదు చేయడానికి పబ్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో కేసు నమోదు కాలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయినట్టు సమాచారం.
భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…