
[m9ad]
మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాను కంగనా రీషూట్ చేసుకుని, డైరెక్టర్ గా తన పేరు వేయించుకుంటుందన్న ప్రచారం అవాస్తవమని తేలింది. డైరెక్టర్ స్థానంలో మన క్రిష్ పేరే ఉండగా, ‘బాహుబలి, భాజరంగే బాయిజాన్’ సినిమాల రచయిత విజయేంద్రప్రసాద్ ఈ “మణికర్ణిక”కు కధ అందించారు.
ఇక టీజర్ విషయానికి వస్తే… పోరాట సన్నివేశాలతో టీజర్ ను పూర్తిగా నింపేసారు. ఝాన్సీలక్ష్మీభాయ్ పాత్రలో కంగనా పర్ ఫెక్ట్ గా సూట్ అయినట్లు కనిపించింది. అలాగే యుద్ధసన్నివేశాలు కూడా బాగా వచ్చాయన్న అనుభూతిని ఈ టీజర్ కలిగించింది. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…