Telugu

అబ్బే… బన్నీకి అసలు నప్పలేదు..!

సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబోలో రాబోతున్న “పుష్ప” సినిమాకు సంబంధించిన నాలుగవ పాట ‘ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డా…’ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కు ఊపు వచ్చే విధంగా పవర్ ఫుల్ మాస్ లిరిక్స్ తో రాసిన ఈ పాట అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది.

అయితే ఈ పాటలో బన్నీ కనిపించిన తీరులో గానీ, వేసిన స్టెప్స్ లో గానీ హీరో గారు సహజంగా ఉన్న ఫ్లో మిస్ అయ్యిందనేది పరిశీలకుల మాట. ఈ మాస్ పాటకు సెట్ కావాలని ఏదో బలవంతంగా చేసిన ప్రయత్నంగా ఉందని, అల్లు అర్జున్ కు అంతగా సూట్ కాలేదని నెటిజన్లు షేర్ చేస్తోన్న టాక్.

ADVERTISEMENT

బహుశా తమిళ హీరోలు ధనుష్ లాంటి వారికైతే బన్నీ గెటప్ కరెక్ట్ గా సెట్ అయ్యుండేదనేది ఈ టాక్ సారాంశం. ఏది ఏమైనా “పుష్ప”తో తాను సరికొత్తగా కనిపించాలని అల్లు అర్జున్ చేస్తోన్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో డిసెంబర్ 17వ తేదీన తెలియనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

Pics: Naazukmadanlochan Stuns In A Sultry Beachside Look

Naazukmadanlochan brings a breezy dose of beachside glamour to this striking black beachwear showcase. Her…

18 minutes ago

Sukumar’s Jinx: Buchi Fell into Trap, Will Odela Escape?

The second film is often where the real test begins for a young director. A…

48 minutes ago