
గౌతమ్ తనని బౌల్డ్ చేసినట్లుగా పేర్కొంటూ ఈ క్రికెట్ తాలూకు వీడియో ని ట్వీట్ చేసాడు అనిల్ రావిపూడి. ఈ వీడియో చూస్తూ అభిమానులు ఖుష్ అయ్యారు. కాకపోతే చాలా కాలం నుండి మెహర్ రమేష్ మహేష్ బాబుతో పాటూనే ఉంటున్నారు. ఆయన మహేష్ కు మంచి స్నేహితుడని సమాచారం. కాకపోతే సినీ ప్రేక్షకులలో మెహర్ రమేష్ అంటే చాలా భయాలు ఉన్నాయి. ఆయన చివరి రెండు సినిమాలు – శక్తి,, షాడో ఆయా హీరోల కేరీర్ లో అట్టర్ ప్లాప్ సినిమాలు…. ఫలితం అటుంచితే వారి కేరీర్ లో ఆ సినిమాలు బ్లాక్ మార్క్స్.
ఫ్రెండ్ షిప్ కోసం మెహర్ కు ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో మహేష్ అని ఆయన అభిమానుల టెన్షన్. మనకు ఉన్న సమాచారం ప్రకారం మెహర్ కు కూడా మహేష్ తప్ప ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా కనిపించలేదట. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. చాలా కాలం తరువాత తిరిగి సినిమాలలోకి ఎంటరైన విజయశాంతి నిన్న మొదటి సారి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
Prabhas’ Fauzi teaser received a mixed response on social media, with criticism over its visual…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…