'మిర్చి9.కామ్' పాఠకులకు, వీక్షకులకు 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతాన్ని తలుచుకుంటూ.... భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకుంటూ... ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందం తాండవించాలని ఆశిస్తూ... ‘మిర్చి9.కామ్’ తరపున సకల జనులకు మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు!