
అంతే కాకుండా, ‘చాలా కాలం తర్వాత చెల్లెలు లతను కలిశాను. రజనీకాంత్ విజయం వెనుక ఆమె కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను’ అంటూ మరో ట్వీట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు. రజనీ, మోహన్ బాబు ఆప్యాయంగా ఉన్న ఫొటోలతో పాటు, రజనీ భార్య లత, తనకు రాఖీ కడుతున్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు. నిరాడంబరుడైన రజనీకాంత్ తో ఉన్న స్నేహం గురించి వీలు చిక్కినప్పుడల్లా మన కలెక్షన్ కింగ్ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…