
ఈరోజు ఉదయం సదరు వైసీపీ నేతలు ట్రాక్టరుతో ఎర్రమట్టి తీసుకువచ్చి ఆ స్థలంలో పోసేందుకు ప్రయత్నిస్తుండటం చూసి వారిద్దరూ వెంటనే వెళ్ళి వారికి అడ్డుపడ్డారు. పక్కకువెళ్ళకపోతే ఇద్దరినీ ఇదే మట్టిపోసి పాతిపెట్టేస్తాం… అంటూ వైసీపీ నేతలు బెదిరించినా వారు కదలకపోవడం, ఆ ట్రాక్టరులో మట్టిని ఆ మహిళలపైనే ఒప్పించారు. నడుములోతు మట్టిలో కూరుకుపోయిన ఆ మహిళలను ‘అలాగే… చావండి…’ అంటూ వెళ్ళిపోయారు.
ఇది చూసి చుట్టుపక్కల యువకులు పరుగున వచ్చి పారలతో వారి చుట్టూ ఉన్న మట్టిని తవ్వి పక్కకి పోసి ఇద్దరు మహిళలను బయటకు తీసి కాపాడారు. వైసీపీ నేతలిద్దరూ జిల్లాకే చెందిన పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు కావడంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిల దయనీయ పరిస్థితి, వైసీపీ నేతల కిరాతకం అర్దం అవుతుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే అది రాష్ట్రంలో మహిళలను అవమానించడమే అంటూ ఆయనకి నోటీస్ పంపిన మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మరి ఈ ఘటనపై ఇంకా ఎప్పుడు స్పందిస్తారో? వైసీపీ నేతలు ముగ్గురూ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు కనుక మహిళా కమీషన్ మంతికి ఇది కనబడుతుందో లేదో?
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న…
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…