
దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అనుమతులు పొందాల్సి ఉంటుందని, ఈ అనుమతులు అన్నీ వచ్చేందుకు ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుందని, దీని ప్రభావం షూటింగ్ పై పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు ప్రకాష్ ఝా, మధుర్ బండార్కర్ అభ్యర్థన మేరకు ఈ సమస్యలపై చట్టపరంగా దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…