
ఇదే సమయంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో ధోనీ ఆడుతున్న సమయంలో, ఆ మ్యాచ్ ని టెస్టు మ్యాచ్ గా అనుకున్న టేలర్, “ధోనీ టెస్టుల నుంచి వైదొలగాడని నేను అనుకున్నాను” అని ట్వీట్ చేశాడు. ఇంకా ధోనీ ఆడుతున్నాడు. ఇదే అతనికి ఆఖరి టెస్టా? అన్న అర్థం వచ్చేలా మరో ట్వీట్ పెట్టాడు. తిరిగి తప్పు తెలుసుకుని “నా మైండ్ దొబ్బింది” (లూజింగ్ మై మైండ్) అని క్షమాపణలు చెప్పాడు.
టేలర్ తొలి ట్వీట్ అర్థం కాక, ఎంతో మంది అతన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. చివరికి “నేను నా కుటుంబంలో ఓ బీచ్ లో ఉన్నాను. క్రిక్ ఇన్ఫోలో ధోనీ ఆడుతున్నాడని చూశాను. అది వన్డే అని తెలుసుకోలేకపోయాను. మరో టెస్టును ఆడుతున్నాడని భావించాను” అని వివరణ ఇచ్చి నెటిజన్ల మధ్య నవ్వులు పూయించాడు.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…