
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై ‘ఎంఎస్ ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మించేందుకు 80 కోట్లు ఖర్చు కాగా, శాటిలైట్ హక్కుల విక్రయం ద్వారా 45 కోట్లు, చిత్రంతో డీల్స్ కుదుర్చుకున్న పలు కంపెనీల ద్వారా 15 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ధోనీ జీవితంలో ఎవరికీ తెలియని పలు సంఘటనలను చిత్రంలో కూర్చడంతో పాటు, ఆయన టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో, రాంచీలోని ధోనీ ఇంట్లో కూడా చిత్రాన్ని షూట్ చేశారు. ఈ చిత్రం ఈ నెల 30న వెండితెరను తాకనున్న సంగతి తెలిసిందే.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…