
దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ మరియు హోటల్ లో ప్రారంభమైంది అసలు రచ్చ. ఆల్ రౌండర్ కునాల్ పాండ్య కేక్ ను కట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో, బౌలర్ మెక్ లింగన్ వచ్చి కేక్ ను పాండ్య ముఖానికి పూయడం, ఆ తర్వాత పాండ్య వెళ్లి పోలార్డ్ కు పూయడం, మళ్ళీ మొత్తం కేక్ ను కునాల్ ముఖానికి పూసుకుంటూ రచ్చ రచ్చ చేసారు.
తాము కోరుకున్నది దక్కగానే ఎంతటి వారైనా చిన్న పిల్లల మాదిరి మారిపోతారని ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు చెప్పకనే చెప్పారు. అయితే మిగిలిన మూడు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకునే జట్లలో బరిలో ఉన్న అయిదు జట్లలో ఒక్క ముంబై ఇండియన్స్ రన్ రేట్ మాత్రమే దారుణ పరిస్థితులలో ఉండడం వలన మిగిలిన మూడు మ్యాచ్ లలో కూడా విజయం తప్పనిసరి.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజగా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో…
Dhanush's most anticipated film Om: Chapter 1, directed by Rajkumar Periyasamy, is gearing up for…