
అయితే అతని గుండెలో ఎడమవైపు దాదాపు 90 శాతం బ్లాక్ అయ్యినట్లు యాంజియో పరీక్షలో తెలిసింది. మిగతా పారామీటర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని బెంగళూరుకి హెలికాఫ్టర్ లేదా అంబులెన్సులో తీసుకువెళ్లాలనుకొంటున్నాము. తారకరత్న ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు,” అని బాలకృష్ణ చెప్పారు.
తారకరత్న స్పృహ తప్పిపడిపోగానే అతనికి గుండెపోటు వచ్చిందని గుర్తించిన అంబులెన్సు సిబ్బంది వెంటనే అత్యవసరమైన చికిత్స అందిస్తూ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు ఆంజియో పరీక్ష చేసి గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించి రక్త ప్రసరణ మెరుగవడానికి అవసరమైన తాత్కాలిక చికిత్స చేశారు. బెంగళూరులో హాస్పిటల్లో చేర్చిన తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేయవలసి రావచ్చు లేదా స్టంట్స్ వేయవలసి ఉంటుంది.
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…