
ఎప్పుడు వేరెవరో దొంగచాటుగా తీసిన స్టిల్ తో సోషల్ మీడియాలోకి ప్రవేశించిన ఈ జంట, తాజాగా మాత్రం చైతూ స్వయంగా తీసిన సెల్ఫీతో హంగామా సృష్టిస్తున్నారు. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఉన్న చైతూ – సమంత జంటకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. నాగార్జునతో ప్రారంభమైన అక్కినేని వారింట ‘ప్రేమ – పెళ్లి’ అనుబంధాన్ని చైతూ – సమంతలు మరో స్థాయికి తీసుకెళ్తున్నట్లుగా కనపడుతోంది.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…