
విష్ణువర్ధన్, రమ్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకోదగినవి. అవి కూడా ప్రస్తుత రేంజ్ లో లేకపోయినప్పటికీ, ఎంతో కొంత ట్రైలర్ లో ఆకట్టుకునే అంశాలు అవే. పూర్తిగా కన్నడ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోకి అనువదిస్తున్నారు. తెలుగులో ‘నాగభరణం’ కాగా, తమిళంలో ‘శివనాగం’ టైటిల్ తో విడుదల కానుంది. అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాతో కోడి మరోసారి తన సత్తా చాటుతారేమో చూడాలి.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…