
నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణల కోసం ఈ స్క్రిప్టును గతంలోనే రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని తెలిపారు. శ్రీకాకుళంలో దసరా సెలవుల్లో పని ముగించానని, మొన్నీ మధ్య ప్రాజెక్టును గురించి బాలయ్యకు వివరించానని అన్నారు. గతంలో సినిమాల్లో నటించే అవకాశం లభించినా కుదర్లేదని రామలింగస్వామి వెల్లడించారు. ఇక ఈ కలల ప్రాజెక్టు ఎప్పుడు కళ్ల ముందుకు వస్తుందో?!
The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…
రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…