
43 ఏళ్ళ కెరీర్లో మొత్తం చేసిన సినిమాల సంఖ్య 99
ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 16
తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించినవి 12
వంద రోజులు ఆడినవి 71
ఒకే థియేటరులో శతదినోత్సవం జరుపుకున్నవి 44
175 రోజులు ఆడినవి 7
షిఫ్ట్ పై 200 రోజులు ఆడినవి 14
ఒకే హాల్ లో 200 రోజులు నడిచిన చిత్రాలు 5
300 రోజులు ఆడిన సినిమాలు 8
ఏడాది పాటు అలరించినవి 5
వజ్రోత్సవాలు జరుపుకున్న చిత్రాలు 2
99 సినిమాల్లో 110 మంది హీరోయిన్లు
బాలయ్యతో పనిచేసిన దర్శకుల సంఖ్య 45
బాలయ్య సినిమాలకు సంగీతాన్ని అందించిన వారి సంఖ్య 23
రెండుసార్లు ఉత్తమ నటుడిగా పురస్కారం.
ఇన్ని విశేషాల మధ్య మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ సందేశాలు కూడా వినిపించి అభిమానులను, విచ్చేసిన అతిధులను ఆకట్టుకున్నారు. “ది లెజండ్… సింహా… లయన్… మై గుడ్ ఫ్రెండ్… ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిజ్ హండ్రెత్త్ ఫిల్మ్ అండ్ క్రిష్ హోల్ టీమ్… 100 రోజులు కాదు, 200 రోజులు 1000 థియేటర్లలో ఆడాలని తాను కోరుకుంటున్నట్టు విక్టరీ వెంకటేష్ తెలిపారు.
ఇక మైక్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి… నందమూరి బాలకృష్ణ సినిమాకు “గౌతమీపుత్ర శాతకర్ణి” పేరు పెడుతూ నిర్ణయం తీసుకోవడమే మొదటి విజయమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణ అవలీలగా చేస్తారని, చరిత్రలో అపూర్వమైన సినిమాగా “గౌతమీపుత్ర శాతకర్ణి” నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు క్రిష్ ఈ కధకు అన్ని రకాలుగా న్యాయం చేస్తారని, చారిత్రాత్మక సినిమాలకు క్రిష్ సరైన దర్శకుడని, “గౌతమీపుత్ర శాతకర్ణి” గోల్డెన్ జూబ్లీ ఆడి చరిత్రలో నిలిచిపోవాలని తానూ కోరుకుంటున్నట్లుగా మెగాస్టార్ తెలిపారు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…