
గ్లాసెస్ పెట్టుకుని క్లాస్ లుక్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కళ్యాణ్ రామ్ – తమన్నాల జోడి సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకురానుండగా, పీసీ శ్రీరాం కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. 43 సెకన్ల ఈ గ్లిమ్స్ ప్రతి ఫ్రేంలోనూ పీసీ శ్రీరాం కనపడుతుంటాడు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది. మరి ఈ డిఫరెంట్ లుక్ లో కళ్యాణ్ రామ్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…