
తాజాగా ఇదే కుటుంబానికి చెందిన మరో హీరో నందమూరి తారకరత్న ‘9999’ ఫ్యాన్సీ నెంబర్ ను సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట ఆర్టీవో కార్యాలయం జరిగిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వేలంలో 6 లక్షల రూపాయలు వెచ్చించి ఈ నెంబర్ ను సొంతం చేసుకున్నారు తారక్. సెలబ్రిటీలు ఒక నెంబర్ కోసం ఖర్చు పెట్టే మొత్తంతో ఏకంగా ఒక కారు వచ్చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అయితే ‘9999’ నెంబర్ ఒక్కోసారి 10 లక్షలు కూడా దాటుతుందని గణాంకాలు చెప్తున్నాయి.
A Class 10 student was critically injured after a man allegedly attacked her with an…
Chiranjeevi's upcoming Netflix show Megaverse could turn out to be more than just another celebrity…