
కృష్ణుడు క్యారెక్టర్ ను పల్లెటూరు సీరియస్ లుక్ లో చూపించగా, అర్జునుడు క్యారెక్టర్ ను టౌన్ వతవారానికి అనుగుణంగా లేటెస్ట్ యువకుడు లుక్ లో చూపించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్స్ లో నటించగా, ఈ రెండు క్యారెక్టర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఇక కనుమ నాడు ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ లో విడుదల చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను నాలుగు నెలల ముందుగానే ప్రారంభించడం విశేషం.
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…
The makers of Chakkora – Lunar Love Bird have unveiled their first single “Addamla Cheyana,”…